సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన కూచిపూడి డ్యాన్సర్..! 22 d ago

featured-image

నందమూరి కళ్యాణ్ రామ్ తనయుడు నందమూరి తారక రామారావు హీరోగా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో హీరోయిన్ గా కూచిపూడి డ్యాన్సర్ వీణారావు నటించనుంది. సీనియర్ ఎన్టీర్ నటించిన యుగంధర్ చిత్రం 1979 నవంబర్ 30న రిలీజ్ అయ్యింది. అందుచేత ఈ రోజున వీణారావును పరిచయం చేయాలనుకున్నట్లు ఈ చిత్ర ద‌ర్శ‌కుడు వైవీఎస్ చౌదరి మీడియా సమావేశాన్ని నిర్వహించి తెలిపారు.

Related News

Related News

  

Copyright © 2024 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD